యూ ట్యూబ్ వీడియోస్ కి తెలుగు వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒక తెలుగు అమ్మాయి/మహిళ కావలెను
Project detail
యూ ట్యూబ్ వీడియోస్ కి తెలుగు వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒక తెలుగు అమ్మాయి/మహిళ కావలెను, ప్రొఫెషనల్ అక్కర్లేదు వాయిస్ బాగుండి, తెలుగు బాగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా పర్వాలేదు ఎటువంటి క్వాలిఫికేషన్లు అక్కర్లేదు, అలాగే వీడియో లెంగ్త్ సుమారు 3 నిమిషాలకి అటూఇటూ గా ఉంటాయి అంతకు మించి ఉండవు,
ఇది చాలా రోజులు వరకు ఉండే ప్రాజెక్ట్, అలాగే మేము వీడియో కి వంద రూపాయిలు మాత్రమే ఇవ్వగలము, ఛానల్ రెస్పాన్స్ కి అనుగుణంగా పెంచుకుంటూ వెళ్తాం…
సో ఇంటరెస్ట్ లేనివాళ్ళు అప్లై చెయ్యొద్దు